Anantapur witnessed record rainfall దశాబ్దం తర్వాత అనంతను ముంచెత్తిన భారీ వర్షం | Oneindia Telugu

2017-10-10 411

Anantapur city witnessed record rainfall of 10.4 cm since Sunday night, the highest recorded in eight decades. The next highest mark was about 8 cm a decade ago. The rainfall inundated almost the entire city.
అనంతపురం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతలాకుతలమవుతోంది.గుత్తిలోని ప్రభుత్వ కార్యాలయాలు నీట మునిగాయి. సంక్షేమ హాస్టళ్లు సైతం జల దిగ్బంధంలోనే ఉన్నాయి.